కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ నామినేషన్ దాఖలు

58பார்த்தது
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ నామినేషన్ దాఖలు
జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ బుధవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 4 సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి క్రాంతి వల్లూరుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, బాన్సువాడ నియోజకవర్గం ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డిలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி