పిట్లం మండలం రాంపూర్(కలన్) గ్రామంలో శుక్రవారం ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక విద్య ఉపాధి మరియు కుల, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే శుక్రవారం పండగ రోజు కూడా ఎన్యుమారేటర్ లు ఇంటింటికి వెళ్లి వివరాలను నమోదు చేస్తున్నారు. నిర్ణీత గడువులోపు సముద్ర సర్వే పూర్తి చేయాలని ఆదేశాలు ఉండడంతో సెలవు రోజు కూడా ఎన్యుమారేటర్లు కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ భాస్కర్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.