పిట్లంలో జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

59பார்த்தது
పిట్లంలో జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
పిట్లం మండల కేంద్రంలో తన జన్మదిన సందర్భంగా కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి కార్యకర్తలతో కలిసి సంతోషంగా ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు, నాయకులు రాంరెడ్డి, బోడ్ల రాజు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி