కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఆవరణలో శనివారం రూ. 2. 30 కోట్లతో నూతన జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు. ఈ సందర్భంగా జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యేకు తోట లక్ష్మీ కాంతారావుకు కస్తూరిబా పాఠశాల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేతో కలిసి విద్యార్థులు ఫోటోలు దిగారు.