కామారెడ్డి జిల్లా నిజం సాగర్ మండలంలోని నవోదయ పాఠశాలలో ఆరవ తరగతిలో చేర్చుకోవడానికి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని అర్హత గల విద్యార్థులకు డీఈఓ రాజు గురువారం ఒక ప్రకటనలో సూచించారు. దరఖాస్తులు అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 16 చివరి రోజు అని ఆయన అన్నారు. వివరాల కోసం మండలంలోని విద్యాశాఖ కార్యాలయంలో తెలుసుకోవాలని ఆయన అన్నారు.