వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరపున పేదవారికి దుప్పట్ల పంపిణీ

60பார்த்தது
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరపున పేదవారికి దుప్పట్ల పంపిణీ
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పుట్టినరోజు సందర్భంగా వాసవి, వనిత క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం బోధన్ పట్టణంలోని శ్రీ ఏక చక్రేశ్వర శివాలయంలో వృద్ధులకు, అందులకు, వికలాంగులకు, సుమారు 30 వరకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్, వనిత ఉపాధ్యక్షురాలు డాక్టర్ శాంతశ్రీ, కమిటీ సభ్యులు డాక్టర్ సూర్యారావు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி