తెలంగాణ లో త్వరలో జరగబోయే శాసన సభ ఎన్నికల గురించీ వీరాపూర్ యువకులు బుధవారం రోజు రాత్రి మీటింగ్ ఏర్పాటు చేశాడం జరిగింది. తమ వీరాపూర్ సమస్యలను పరిష్కరించే సరైన నాయకులను మద్దత్తుగా నిలవాలని వీరాపూర్ యువత సబ్యులు ఒక నిర్ణయం తీసుకోని ముందుకు నడవాలని చర్చించడం జరిగింది.