బాన్సువాడ పట్టణంలోని బిజెపి పార్టీ ఆఫీసులో మంగళవారం సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. సుష్మాస్వరాజ్ అనాడు పార్లమెంట్ లో మన తెలంగాణ కోసం గట్టిగా మాట్లాడారు. తెలంగాణ యువత బలిదానాలు చేసుకోవద్దు మీరు బంగారు తెలంగాణను చూడాలని మనోధ్యరాన్ని నిపిన ఘనత ఆమెది. తెలంగాణ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా తెలంగాణ చిన్నమ్మగా నిలిచిపోతుంది.