వీధి కుక్కల సంచారం

61பார்த்தது
బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీలో కుక్కల సంచారం ఎక్కువైంది. వీధి కుక్కల బెడద నుండి పిల్లలను. ప్రజలని కాపాడాలని గురువారం
స్థానికులు అధికారాలను కోరారు. చిన్నపిల్లలకు ఎలాంటి ప్రమాదాలు జరగక ముందే కుక్కల నివారణ చర్యలు తీసుకో మున్సిపల్ అధికారులను కోరారు.

தொடர்புடைய செய்தி