విద్యార్థులకు చట్టాలపైన అవగాహన కలిగి ఉండాలి

66பார்த்தது
విద్యార్థులకు చట్టాలపైన అవగాహన కలిగి ఉండాలి
కామారెడ్డి పట్టణంలోని దేవనపల్లిలోని సాంఘిక గురుకుల కళాశాల, పాఠశాలలో సోమవారం సమాచార హక్కు చట్టం 2005పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రధానోపాధ్యాయురాలు వాణి రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా స. హా చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎం ఏ సలీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి రోజుల్లో విద్యార్థులకు విద్యతో పాటు వివిధ చట్టాలపైన అవగాహన ఉండాలన్నారు.

தொடர்புடைய செய்தி