బాన్సువాడ: హోటల్ ను ప్రారంభించిన పోచారం, కాసుల

75பார்த்தது
బాన్సువాడ: హోటల్ ను ప్రారంభించిన పోచారం, కాసుల
బాన్సువాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన జ్యోతిక ఉడిపి హోటల్ ను శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంగాధర్, కమిషనర్ శ్రీహరి రాజు, స్థానిక నాయకులు, హోటల్ నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி