కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం ఫిబ్రవరి 7న హైదరాబాద్ మహానగరంలో నిర్వహించే లక్ష డబ్బులు వేల గొంతులు ఎస్సీ వర్గీకరణ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ మందకృష్ణ మాదిగ నాయకత్వాన్ని దృఢంగా బలపరచాలని తెలియజేస్తూ శుక్రవారం పలు గ్రామాలలో మాదిగ వాడలలో పర్యటించి కార్యక్రమాన్ని వివరించి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.