కామారెడ్డి: గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో ముగిసిన క్రషింగ్

74பார்த்தது
కామారెడ్డి: గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో ముగిసిన క్రషింగ్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నిజాంసాగర్ మండలంలోని మాగి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో సీజన్ క్రషింగ్ ఆదివారంతో ముగిసిందని ఫ్యాక్టరీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రావు తెలిపారు. ఈ సీజన్ మొత్తంలో 3, 65, 280 మెట్రిక్ టన్నుల చెరుకును క్రషింగ్ చేసినట్లు తెలిపారు. ముగింపు సందర్భంగా పూజ కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ అధికారులతో పాటు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி