కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కొండాపూర్ తండా గ్రామంలో శుక్రవారం జిల్లా గిరిజన మోర్ఛ కార్యదర్శి నరేష్ నాయక్ బీజేపీ పార్టీ సభ్యత్వాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యొక్క సంస్కరణలు పథకాలు వాటి అమలు తీరు గురించి సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు, యువత పాల్గొన్నారు.