బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో రైతు భరోసా పథకం డబ్బులు ప్రభుత్వం అందించినందుకు నిరసనగా కార్యకర్తలతో కలిసి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోచి గణేష్, రమేష్ యాదవ్, గౌస్, శివ సూరి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.