కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఈఎంఆర్ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ 108 వాహనాల క్వాలిటీ ఆడిట్ ఆఫీసర్ కిషోర్ జిల్లా ఇంచార్జి తిరుపతి ఆధ్వర్యంలో మంగళవారం బాన్సువాడలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా వాహనాములో ఉండే ఔషధములు మరియు పనిముట్లను మరియు సిబ్బంది రికార్డుల పరిశీలన చేయడం జరిగింది. ప్రజలకు నిరంతరంగా సేవలు అందించడానికి తగు సూచనలు ఇవ్వడం జరిగింది.