బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశంలో వార్డు అభివృద్ధి అంశాల గురించి చర్చించడం మరియు ఆమోదించడం జరిగింది. ఈ కార్యక్రమములో మున్సిపల్ కమీషనర్ రమేష్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, కౌన్సిల్ సభ్యులు వార్డు అభివృద్ధి అంశాల గురించి చర్చించడం జరిగింది.