కిష్టాపూర్ వాసికి రాష్ట్రస్థాయి ప్రధాన కార్యదర్శిగా ఎంపిక.

70பார்த்தது
కిష్టాపూర్ వాసికి రాష్ట్రస్థాయి ప్రధాన కార్యదర్శిగా ఎంపిక.
కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన కర్క సిద్దుకు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార కమిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపిక కవడంతో మండల వాసులతో పాటు కిష్టాపూర్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార తెలంగాణ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు.

தொடர்புடைய செய்தி