ఝార్ఖండ్‌, మహారాష్ట్ర ఎన్నికలు.. పరిశీలకులుగా తెలంగాణ మంత్రులు

74பார்த்தது
ఝార్ఖండ్‌, మహారాష్ట్ర ఎన్నికలు.. పరిశీలకులుగా తెలంగాణ మంత్రులు
మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ ఎన్నికలకు సీనియర్‌ పరిశీలకులను ఏఐసీసీ నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు కల్పించింది. మహారాష్ట్రలోని 5 డివిజన్లకు 11 మందిని నియమించగా.. వీరిలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌, సీతక్క ఉన్నారు. ఝార్ఖండ్‌కు డిప్యూటీ సీఎం భట్టితో పాటు ఆ పార్టీ సీనియర్‌ నేతలు తారిక్‌ అన్వర్‌, అధిర్‌ రంజన్‌ చౌదరిని నియమించారు.

தொடர்புடைய செய்தி