జగిత్యాల: సన్నబియ్యం లబ్దిదారుని ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్

54பார்த்தது
జగిత్యాల: సన్నబియ్యం లబ్దిదారుని ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం పంపిణీ పథకంలో అంతర్గం గ్రామంలో కోల సంజీవ్ లబ్ధిదారుని గృహంలో మంగళవారం వారి కుటుంబ సభ్యులతో, కలెక్టర్, ఎమ్మెల్యే సహపంక్తి భోజనం చేశారు.

தொடர்புடைய செய்தி