విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి ఇప్పట్లో లేనట్లే!

62பார்த்தது
విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి ఇప్పట్లో లేనట్లే!
ఏపీ శాసన మండలిలో జరిపిన ప్రశ్నోత్తరాలలో సినీ పరిశ్రమపై ఆసక్తికర చర్చ జరిగింది. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై వైసీపీ సభ్యులు ప్రశ్నలు సంధించారు. బదులిచ్చిన మంత్రి కందుల దుర్గేష్‌.. విశాఖలో ఇప్పటికిప్పుడు సినీ ఇండస్ట్రీ తీసుకొచ్చే ప్రతిపాదనలేదని స్పష్టం చేశారు. సినీ నిర్మాతలు, ప్రముఖులతో మాట్లాడి ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు. కాగా, రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి వైజాగ్‌ కీలక ప్రదేశం అని మంత్రి స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி