144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే 'మహా కుంభమేళా'కు వేళాయే!

71பார்த்தது
144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే 'మహా కుంభమేళా'కు వేళాయే!
ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ఉత్సవం 'మహా కుంభమేళా' సోమవారం నుంచి ప్రారంభం కానుంది. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఈ అరుదైన వేడుక ఫిబ్రవరి 26 వరకూ 45 రోజులపాటు గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతంలో జరగనుంది. జనవరి 13న పుష్య పౌర్ణమి స్నానంతో ప్రారంభమయ్యే ఈ బృహత్తర క్రతువు ఫిబ్రవరి 26 మహా శివరాత్రి నాడు ముగుస్తుంది. ముఖ్యంగా పుష్య పూర్ణిమ, మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పూర్ణిమ, మహా శివరాత్రి రోజులు పవిత్రమైనని.

தொடர்புடைய செய்தி