తెలంగాణకు మళ్లీ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్!

83பார்த்தது
తెలంగాణకు మళ్లీ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్!
సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ మళ్లీ తెలంగాణలో విధులు నిర్వహించాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటేషన్ మీద కేంద్రంలో విధులు నిర్వహించడానికి వెళ్లిన అకున్ సబర్వాల్‌ను రేవంత్ స్పెషల్ రిక్వెస్ట్ మీద తెప్పిస్తున్నారని సమాచారం. అకున్ సబర్వాల్ గతంలో తెలంగాణలో సంచలనాలు సృష్టించిన కేసుల విషయంలో కీల‌కంగా ఉన్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం అకున్ సబర్వాల్ ఎక్సైజ్ కమిషనర్‌గా ఉన్నప్పుడే వెలుగులోకి వచ్చింది.

தொடர்புடைய செய்தி