IPL: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండుగే.. ఇవాళ డబుల్ ట్రీట్

50பார்த்தது
IPL: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండుగే.. ఇవాళ డబుల్ ట్రీట్
ఈ రోజు రెండు కీలక IPL మ్యాచ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి. మధ్యాహ్నం 3:30కి జైపూర్‌లో రాజస్థాన్, బెంగళూరు జట్లు మైదానంలో ఢీకొంటున్నాయి. పాయింట్స్ టేబుల్‌లో RCB 5వ స్థానంలో, RR 7వ స్థానంలో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో RCB గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగనుంది. రాత్రి 7:30కి ఢిల్లీలో డీసీ, ముంబై జట్ల పోరు ఉంది. ఢిల్లీ వరుసగా గెలుస్తూ ఆకట్టుకుంటుండగా, ముంబై పరాజయాల నుంచి తేరుకుని విజయం కోసం పోరాడుతోంది.

தொடர்புடைய செய்தி