ఐఫోన్ 17.. కెమెరాలో బిగ్ ఛేంజ్!

83பார்த்தது
ఐఫోన్ 17.. కెమెరాలో బిగ్ ఛేంజ్!
ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ త్వరలోనే ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త ఫోన్‌లో రానున్న ఫీచర్లపై మొబైల్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే యాపిల్ ఐఫోన్ 17 సిరీస్‌లో కెమెరాను పూర్తిగా మార్చనున్నట్లు తెలుస్తోంది. మూడు వేరియంట్స్‌లో రానున్న ఐఫోన్ 17‌లో డిజైన్‌ అప్‌గ్రేడ్‌తో పాటు ఎక్స్‌క్లూజివ్‌గా డిస్‌ప్లేను మెరుగుపరుస్తున్నట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி