ఇందిరా శక్తి మిషన్–2025కు ఆమోదం

52பார்த்தது
ఇందిరా శక్తి మిషన్–2025కు  ఆమోదం
TG: మహిళా సాధికారతకు పట్టం కడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇందిరా శక్తి మిషన్–2025కు ఆమోదం తెలిపింది. గ్రామాల్లో సెర్ప్ కింద, పట్టణాల్లో మెప్మా కింద ఉన్న మహిళా సంఘాలు ఇక నుంచి ఒకే గొడుగు కిందకు తీసుకు రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానించింది. అలాగే మహిళా స్వయం సహాయక సంఘాలలో సభ్యత్వానికి కనీస వయసు 15 నుంచి 65 ఏళ్లకు సవరించింది.

தொடர்புடைய செய்தி