మెరీనా బీచ్‌లో భారత వైమానిక దళం ఎయిర్‌ షో.. వీడియో

62பார்த்தது
చెన్నైలోని మెరీనా బీచ్‌లో ఆదివారం భారత వైమానిక దళం మెగా ఎయిర్ షోను ప్రారంభించింది. అక్టోబర్‌ 8న ఇక్కడ జరగనున్న 92వ వైమానిక దళ దినోత్సవ ఏర్పాట్లలో భాగంగా ఈ షోను నిర్వహిస్తున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. వైమానిక ప్రదర్శనలో రఫేల్‌, సు-30, మిగ్‌, జాగ్వార్, తేజస్‌ మొదలైన 72 రకాల విమానాలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఈ హెలికాఫ్టర్‌ల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని వైమానిక దళం అధికారులు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி