భారత్ Vs పాక్‍ మ్యాచ్.. తుది జట్ల అంచనా!

59பார்த்தது
భారత్ Vs పాక్‍ మ్యాచ్.. తుది జట్ల అంచనా!
ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23న భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్‌లో ఆడబోయే తుది జ‌ట్ల అంచనా ఇదే:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ (కీపర్), హార్దిక్, జడేజా, అక్షర్, కుల్దీప్, షమీ, హర్షిత్.
పాకిస్తాన్: బాబర్, ఇమామ్, రిజ్వాన్ (కెప్టెన్/కీపర్), సల్మాన్, కమ్రాన్, తాహిర్, ఖుష్దిల్, షాహీన్ అఫ్రిది, నసీమ్, హారిస్ రవూఫ్, అబ్రార్.

தொடர்புடைய செய்தி