అలా చేస్తే సగం మంది నేతలు జైల్లో ఉంటారు: నటుడు బ్రహ్మాజీ

73பார்த்தது
అలా చేస్తే సగం మంది నేతలు జైల్లో ఉంటారు: నటుడు బ్రహ్మాజీ
అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడంపై నటుడు బ్రహ్మాజీ మండిపడ్డారు. ‘దేశంలో చాలా చోట్ల తొక్కిసలాటలు జరుగుతుంటాయి. ఎవరినైనా అరెస్ట్ చేశారా? అలా చేస్తే సగం మంది రాజకీయ నేతలు లోపల ఉండాలి’ అని ట్విట్టర్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. బన్నీని అరెస్టు చేయడంపై పలువురు సినీ నటులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி