భారత్‌లో మంకీపాక్స్‌ క్లేడ్‌-2 రకంగా గుర్తింపు

51பார்த்தது
భారత్‌లో మంకీపాక్స్‌ క్లేడ్‌-2 రకంగా గుర్తింపు
భారత్‌లో తొలి మంకీపాక్స్‌ కేసు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయితే ఇది పశ్చిమ ఆఫ్రికాలో వ్యాప్తిలో ఉన్న క్లేడ్‌-2 రకంగా తేలింది. ఇది అత్యంత ప్రమాదకరం కాదని, ప్రస్తుతానికి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. బాధితుడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపింది. డబ్ల్యూహెచ్‌వో ఇటీవల ప్రకటించిన ఆందోళనకర క్లేడ్‌-1 రకం కాదని స్పష్టం చేసింది.

தொடர்புடைய செய்தி