ఆఫీస్ బాయ్‌గా కూడా చేయను.. మోహన్ లాల్ కీలక వ్యాఖ్యలు

66பார்த்தது
ఆఫీస్ బాయ్‌గా కూడా చేయను.. మోహన్ లాల్ కీలక వ్యాఖ్యలు
మాలీవుడ్ చిత్ర సీమలో పనిచేసే మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ఎంతటి దుమారం రేపిందో తెలిసిందే. నివేదికపై తీవ్ర దుమారం కొనసాగుతున్న వేళ మలయాళ సూపర్ స్టార్ మోహన్‌ లాల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ (అమ్మ) అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో మళ్లీ ఆయన అధ్యక్ష పదవీ చేపడతారనే వార్తలపై స్పందిస్తూ ‘అమ్మ’ ఆఫీస్‌ బాయ్‌గా కూడా చేయడం తనకు ఇష్టం లేదని వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி