నేను చిరంజీవిని తండ్రిలా భావిస్తా: డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్

70பார்த்தது
నేను చిరంజీవిని తండ్రిలా భావిస్తా: డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్
తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి యూకే పార్లమెంట్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు రావడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. చిరంజీవిని తన జీవిత హీరోగా, మార్గదర్శిగా, తండ్రిలా భావిస్తానని పేర్కొన్నారు. సాధారణ కుటుంబం నుంచి మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి, స్వశక్తితో అభిమానులను అలరించారని, ఈ అవార్డుతో ఆయన కీర్తి మరింత పెరిగిందని పవన్ కళ్యాణ్ తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

தொடர்புடைய செய்தி