మూడు చోట్ల హైడ్రా కూల్చివేతలు ప్రారంభం

56பார்த்தது
మూడు చోట్ల హైడ్రా కూల్చివేతలు ప్రారంభం
హైదరాబాద్ లో ఆక్రమణల కూల్చివేతలను హైడ్రా తెల్లవారుజామునుంచే ప్రారంభించింది. కూకట్ పల్లి నల్లచెరువులో, అమీన్ పూర్, మాదాపూర్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. నల్లచెరువులో 16 షెడ్లను అక్రమంగా నిర్మించి వ్యాపారాలు చేస్తున్నారని సర్వేలో తేల్చారు. వారికి నోటీసులు ఇచ్చిన తర్వాతే కూల్చివేతలు ప్రారంభించినట్లు సమాచారం. కాగా, కూల్చివేతల సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி