బలగం ఫేమ్ కొమురమ్మ, మొగిలయ్యాల ఆర్థిక పరిస్థితికీ చలించి తన నెల జీతం నుంచి లక్ష రూపాయలు ఇస్తానని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ గతంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం శనివారం మినిస్టర్ క్వార్టర్స్ లోని తన అధికార నివాసంలో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ కొమురమ్మ, మొగిలయ్యలకు రూ. లక్ష చెక్కును అందజేశారు.