యాకుత్ పురా: బిజెపి సభ్యత్వం కార్యక్రమం ప్రారంభించిన కార్పొరేటర్ శ్వేత

78பார்த்தது
యాకుత్ పురా: బిజెపి సభ్యత్వం కార్యక్రమం ప్రారంభించిన కార్పొరేటర్ శ్వేత
ఐఎస్ సదన్ డివిజన్ లోని వినయ్ నగర్ కాలనీలో బిజెపి సభ్యత్వ కార్యక్రమాన్ని గురువారం స్థానిక కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్ర జీ తో కలిసి ప్రారంభించడం జరిగింది. శ్వేత మధుకర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో ప్రక్రియ పూర్తయ్యే సమయానికి 40, 000 క్రియాశీల సభ్యత్వాలు మరియు మొత్తం 50 లక్షల మంది సభ్యులను చేర్చుకోవడం ఇక్కడ పార్టీ లక్ష్యం అని తెలిపారు.

தொடர்புடைய செய்தி