తార్నాక: ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలు తీవ్రంగా నష్టపోతున్నారు

65பார்த்தது
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడాన్ని మాల యూత్ ఫెడరేషన్, మాల స్టూడెంట్ జేఏసీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం నిరసిస్తూ గురువారం ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ వల్ల ఒక వర్గం వారు మేలు పొందుతూ ఇంకో వర్గం వారు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.

தொடர்புடைய செய்தி