తార్నాక: గ్రూప్ 1 పరీక్ష ఫలితాలను వెంటనే నిలిపివేయాలి

68பார்த்தது
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్ష ఫలితాలను వెంటనే నిలిపివేయాలని ఓయూ జేఏసీ చైర్మన్ మోతిలాల్ నాయక్ డిమాండ్ చేశారు. గ్రూప్ 1 పరీక్షలలో జరిగిన అవినీతి అక్రమాలను నిరసిస్తూ గ్రూప్ 1 అభ్యర్థులు ఓయూలోని ప్రధాన లైబ్రరీ నుండి ఆర్ట్స్ కాలేజ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోతిలాల్ నాయక్ మాట్లాడుతూ టిజిపిఎస్సి నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో అనేక అవకతకలు జరిగాయని అన్నారు.

தொடர்புடைய செய்தி