క్రైస్తవుల ఆరాధ్య దైవము ఏసుప్రభు ను స్మరించుకుంటూ మటాల ఆదివారం సందర్భంగా నాచారం బాప్టిస్ట్ చర్చి సంఘం ఆధ్వర్యంలో నాచారంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే ముందు నిర్వహించుకునే మటల ఆదివారం ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ర్యాలీ నిర్వహించి వేడుకలు నిర్వహిస్తారు.