బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు చలో వరంగల్ బహిరంగ సభ ఉప్పల్ నియోజకవర్గం స్థాయి సన్నాక సమావేశం శనివారం మల్లాపూర్ డివిజన్ వీఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంటు ఇన్ ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, ఉప్పల్ నియోజకవర్గం శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.