గడప గడపకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలి: ఎన్ వీఎస్ఎస్

69பார்த்தது
గడప గడపకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలి: ఎన్ వీఎస్ఎస్
ఉప్పల్ నియోజకవర్గం కన్వీనర్ బాలచందర్ ఆధ్వర్యంలో ఉప్పల్ చిలుకనగర్ రామంతపూర్ హబ్సిగూడ డివిజన్ల సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప్పల్ మాజీ శాసనసభ్యులు డా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, నాలుగు డివిజన్ల అధ్యక్ష ప్రధానకార్యదర్శులు పాల్గొన్నారు. అన్ని బూత్ లలో గడప గడప కు రేపటి నుండి రెండురోజుల పాటు ఒక యజ్ఞంలా వెళ్లాలని సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని కార్యకర్తలను కోరడం జరిగింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி