రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం..

84பார்த்தது
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం..
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం లో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని డీఈ భాను ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని గౌతపూర్, కోటబాస్ పల్లి, కరణ్ కోట్, బషీరాబాద్ మండలం, పెద్దముల్ మండలం, కోట్పల్లి మండలంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సరఫరా ఉండదన్నారు. విద్యుత్ ఉపకేంద్రాలలో మరమ్మతుల దృష్ట్యా అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி