పెద్దేముల్లో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

59பார்த்தது
పెద్దేముల్లో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
పెద్దేముల్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ రఘువీర్ తెలిపారు. వివిధ మరమ్మతుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2. 30 వరకు ఆదివారం పెద్దేముల్ సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే, మంబాపూర్, తట్టేపల్లి సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా యధావిధిగా కొనసాగుతుందని వివరించారు.

தொடர்புடைய செய்தி