షాద్‌నగర్ ఎమ్మెల్యే ఆర్థిక సహాయం

51பார்த்தது
షాద్‌నగర్ ఎమ్మెల్యే ఆర్థిక సహాయం
షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని శనివారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన వేతనం నుంచి లక్ష రూపాయలను నగదుగా ఇచ్చారు. పాఠశాలలో సరిపడా టాయిలెట్స్ లేవని, ఉన్నది కూడా మరమ్మతులు చేయాలని మొగలిగిద్ద గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి విజయ్ కుమార్ ఎమ్మెల్యే దిష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే ఆర్థిక సాయం అందజేశారు.

தொடர்புடைய செய்தி