షాద్ నగర్ బెల్ట్ షాపుల్లో పోలీసుల తనిఖీలు

63பார்த்தது
షాద్ నగర్ బెల్ట్ షాపుల్లో పోలీసుల తనిఖీలు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని పలు కాలనీలో శనివారం స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని ఫరూక్ నగర్ శ్రీనివాస కాలనీలో ఆయా కిరాణా షాపులలో తనిఖీలు నిర్వహించారు. గుట్కా ప్యాకెట్లతో పాటు లిక్కర్ నిల్వ లపై అరా తీశారు. కొన్నిచోట్ల రిటైల్ విక్రాయాలలో భాగంగా గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి.

தொடர்புடைய செய்தி