మెట్టుగూడ మెట్రో స్టేషన్ వద్ద గుర్తు తెలియని డెడ్ బాడీ

64பார்த்தது
మెట్టుగూడ మెట్రో స్టేషన్ వద్ద గుర్తు తెలియని డెడ్ బాడీ
మెట్టుగూడ మెట్రో స్టేషన్ వద్ద గుర్తు తెలియని డెడ్ బాడీని గుర్తించినట్లు చిలకలగూడ ఎస్ఐ జ్ఞానేశ్వర్ తెలిపారు. మెట్రో పిల్లర్ నెంబర్ సి 1101 సమీపంలో మెట్రో స్టేషన్ మెట్ల వద్ద కిందపడి ఉన్న 50-55 ఏళ్ల వయసు కలిగిన డెడ్ బాడీని చూసిన మెట్రో స్టేషన్ సెక్యూరిటీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. డెడ్ బాడీ వద్ద ఎలాంటి వివరాలు లభించలేదు. మృతుడిని గుర్తుపట్టిన వారు చిలకలగూడ స్టేషన్లో సంప్రదించాలని ఎస్సై తెలిపారు.

தொடர்புடைய செய்தி