సికింద్రాబాద్: గాంధీలో కాళోజి వర్సిటీ వీసీకి ఘనసత్కారం

60பார்த்தது
సికింద్రాబాద్: గాంధీలో కాళోజి వర్సిటీ వీసీకి ఘనసత్కారం
గాంధీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థి, ప్రస్తుత కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పీవీ నందకుమార్ రెడ్డి వైద్య రంగానికి చేసిన సేవలు ప్రశంసనీయమని వక్తలు పేర్కొన్నారు. ఆదివారం గాంధీ అలుమ్ని అసోసియేషన్ ఆయనను ఘనంగా సత్కరించింది. జి ఎం సి అలుమ్ని ద్వారా బేసిక్ లైఫ్ సేవింగ్ కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. డా. ఇందిరా, డా. లింగమూర్తి, డా. రాజిరెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி