సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద శనివారం నిరసన కార్యక్రమంలో లాఠీ ఛార్జ్ జరిగింది. ఈ లాఠీ ఛార్జ్ ఓల్డ్ బోయిన్పల్లి పరిధి హస్మత్పేట్కు చెందిన సాయికుమార్ తీవ్ర గాయాలయ్యాయి. ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ సాయికుమార్ నివాసానికి వెళ్లి మంగళవారం పరామర్శించారు. అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.