అల్వాల్ పోలీస్ స్టేషన్లో వింత ఘటన

70பார்த்தது
అల్వాల్ పోలీస్ స్టేషన్లో వింత ఘటన చోటు చేసుకుంది. కన్న కూతురిని వ్యభిచారం చేయమని తల్లి ఒత్తిడి చేసింది. దీంతో తల్లి వేధింపులు తట్టుకోలేక ఇంటి నుంచి యువతి పారిపోయింది. అనంతరం యువతి గురువారం అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అల్వాల్ పోలీసులు స్పందించి యువతిని సఖి సెంటర్కు తరలించారు. దీంతో అల్వాల్ పీఎస్లో బాలిక తల్లి గొడవకు దిగింది. తల్లి, మద్దతుగా వచ్చిన మహిళలపై కేసు నమోదు చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி