ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యం

78பார்த்தது
ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యం
సికింద్రాబాద్‌లోని భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన ఆదివారం మహేంద్ర హిల్స్లో చోటుచేసుకుంది. తన సోదరి దీపాలె ఇంటికి కృపపమ్మి తన ఇద్దరు పిల్లలతో కలిసి వచ్చింది. తన భర్త ఇక్కడికి కూడా వచ్చడన్న భయంతో ఆమె తన పిల్లలతో కలిసి బయటికి వెళ్లి పోయిందని, ఆమె ఆచూకీ లభించకపోవడంతో దీపాలే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி