ట్రాఫిక్ నియమాలను పాటించండి: ఏసిపి శంకర్ రాజు

85பார்த்தது
ట్రాఫిక్ నియమాలను పాటించండి: ఏసిపి శంకర్ రాజు
బేగంపేట్ ట్రాఫిక్ నియమాలను పాటించండి. భవిష్యత్తును కాపాడుకోండి' అని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బేగంపేట అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జీ. శంకర్ రాజు అన్నారు. సోమవారం బేగంపేటలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో పోలీస్ ట్రైనింగ్ విద్యార్థులకు ట్రాఫిక్ పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిగ్నల్ జంప్ చాలా ప్రమాదకరమని ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు.

தொடர்புடைய செய்தி